స్కాలర్‌షిఫ్‌, ఫీజురియంబర్స్ మెంట్ విడుదల చేయాలి

స్కాలర్‌షిఫ్‌, ఫీజురియంబర్స్ మెంట్ విడుదల చేయాలి – తాండూరు బీసీ సంఘం నేతల డిమాండ్ – సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిలో వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : పెండింగ్లో ఉన్న స్కాలర్ షిఫ్, ఫీజురియంబర్స్ మెంట్ వెంటనే విద్యార్థులకు విడుదల చేయాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు, జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆదేశాలతో మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయ … Continue reading స్కాలర్‌షిఫ్‌, ఫీజురియంబర్స్ మెంట్ విడుదల చేయాలి