వసతి గృహానికి నేతల క్యూ..! – విద్యార్థిని అస్వస్థతపై అధికారుల పరిశీలన – హాస్టల్ వద్ద పోలీసుల బందోబస్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని సాయిపూర్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉదయం విద్యార్థినిలు అస్వస్థతకు గురికాగా సాయంత్రానికి ఈ సంఖ్య పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీసులు, విద్యాశాఖ, వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. సంఘటనకు కారణమైన హాస్టల్లో పోలీసు సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. సాయంత్రం వేళ వైద్య సిబ్బంది విద్యార్థినిలకు వైద్య సేవలు అందించారు. … Continue reading వసతి గృహానికి నేతల క్యూ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed