పిచ్చోడి.. వీరంగం..! – అర్దరాత్రి నర్సింగ్ హాస్టల్‌లోకి ప్రవేశం – భయాందోళనకు గురైన విద్యార్థులు – కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మతిస్థిమితం లేని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్దరాత్రి నర్సింగ్ కాలేజీ హాస్టల్ గేటు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు. హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపిన … Continue reading పిచ్చోడి.. వీరంగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed