వసతిగృహం.. అప్రమత్తం..! – ఉదయం నుంచే వైద్య శిబిరం – వరుస తనిఖీలతో హడావుడి – సందర్శించిన అధికారులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల వసతి గృహంలో అప్రమత్తత వాతావరణం ఏర్పడింది. మంగళవారం వసతిగృహంలోని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో వసతి గృహంలో వరుసగా తనిఖీలు, రాజకీయ నాయకుల సందర్శనలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు … Continue reading వసతిగృహం.. అప్రమత్తం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed