వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద

వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద – ఆరోగ్యాల జాగ్రత్తలలో సర్కారు విఫలం – తాండూరు ఘటనపై మండిపడిన బీజేపీ నేతలు – జిల్లా కలెక్టర్ ను అడ్డుకుని నిరసన తాండూరు, దర్శిని ప్రతినితి : వసతి గృహాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అశ్రద్ధ వహిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన వసతి గృహా ఘటనలో అధికారుల నిర్లక్ష్యం, సర్కారు చర్యలను ఖండించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ … Continue reading వసతి గృహాల విద్యార్థులపై సర్కారు అశ్రద్ద