కాంగ్రెస్ వల్లే అస్వస్థతల అవస్థ..!

కాంగ్రెస్ వల్లే అస్వస్థతల అవస్థ..! – చేతగాక బీఆర్ఎస్ పార్టీపై అబండాలు – హాస్టల్ విద్యార్థులను హస్పిటల్లో చేర్పించాలి – ట్రైబల్ హాస్టల్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన – జిల్లా కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు – సబితారెడ్డి, సత్యవతి రాథోడ్లను అడ్డుకోవడంపై ఆగ్రహం తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పాలనలోనే వసతిగృహాం, గురుకుల విద్యార్థులకు అస్వస్థతల అవస్థలు జరుగుతున్నాయని తాండూరు బీఆర్ఎస్ నేతలు ద్వజమెత్తారు. తాండూరు పట్టణం సాయిపూర్ లోని ట్రైబల్ హాస్టల్ వద్ద … Continue reading కాంగ్రెస్ వల్లే అస్వస్థతల అవస్థ..!