వసతి గృహాన్ని సందర్శించిన తాండూరు న్యాయమూర్తి

వసతి గృహాన్ని సందర్శించిన తాండూరు న్యాయమూర్తి – అస్వస్థత సంఘటనపై వివరాల ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన బాలికల వసతి గృహాన్ని జూనియర్ సివిల్ జడ్జీ న్యాయమూర్తి శివలీల సందర్శించారు. గత రెండు రోజులుగా హాస్టల్ కు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం న్యాయమూర్తి శివలీల వసతి గృహాన్ని సందర్శించారు. హస్టల్లో చికిత్స పొందుతున్న లీలావతీ అనే విద్యార్థినితో మాట్లాడారు. మిగతా వి … Continue reading వసతి గృహాన్ని సందర్శించిన తాండూరు న్యాయమూర్తి