విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సీఎం కప్ పోటీ విజేతలకు బహుతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ స్కూల్లో నిర్వహించిన సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పలు పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. … Continue reading విద్యార్థులు క్రీడల్లో రాణించాలి