తట్టెపల్లికి కొత్త మండలం హోదా ఇవ్వండి

తట్టెపల్లికి కొత్త మండలం హోదా ఇవ్వండి – మండలం ఏర్పాటుకు అన్ని అవకాశాలు – అసెంబ్లీలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కొత్త మండలం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో తట్టెపల్లిని మండలంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణించి పెద్దేముల్ … Continue reading తట్టెపల్లికి కొత్త మండలం హోదా ఇవ్వండి