పట్నం నరేందర్ రెడ్డికి విడుదల

పట్నం నరేందర్ రెడ్డికి విడుదల – రేపు జైలు నుంచి బయటకు – కోర్టు బేయిల్ మంజూరుతో ఊరట హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్ల కేసులో కోడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి విడుదల లభించనుంది. బుధవారం పట్నం నరేందర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 24 మందికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పట్నం నరేందర్‌రెడ్డి రూ.50వేల పూచీకత్తు … Continue reading పట్నం నరేందర్ రెడ్డికి విడుదల