ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..!
ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..! – తాండూరు పోలీసు శాఖకు బారికేడ్ల వితరణ – ప్రైవేటు స్కూల్స్, కాలేజీ అసోసియేషన్ల చేయూత – అభినందించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రిచండంలో భాగంగా మేము సైతం అంటూ తాండూరు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల యజమాన్యం అసోసియేషన్లు ముందుకు వచ్చాయి. గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సమక్షంలో పట్టణ పోలీసు శాఖకు 20 నుంచి 30 వరకు … Continue reading ట్రాఫిక్ నియంత్రణకు మేము సైతం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed