విదేశీ కలుపు మొక్కల నివారణకు కృషి

విదేశీ కలుపు మొక్కల నివారణకు కృషి – వాటి వల్ల జీవనోపాధికి ఎంతో ముప్పు – నివారణ పనులను ఉపాధి హామిలో చేర్చాలి – ఈకోఫాన్ సోసైటి ఆధ్వర్యంలో అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : విదేశి కలుపు మొక్కల నివారణకు అందరు కృషి చేయాలని ఈకో ఫోన్ సోసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్, తలారీ ప్రభాకర్‌లు అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో విదేశీ కలుపు మొక్కల నివారణపై అవగాహన కల్పించారు. మండలంలోని … Continue reading విదేశీ కలుపు మొక్కల నివారణకు కృషి