వయా తాండూరు టు బీదర్..! – తాండూరు మీదుగా మరో జాతీయ రోడ్డు – నిర్మాణానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం – అందుబాటులోకి వస్తే కలిగే ప్రయోజనం ఇదే – చొరవ చూపిన స్పీకర్, తాండూరు ఎమ్మెల్యే వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మీదుగా మరో రోడ్డుకు జాతీయ రహదారి రాబోతుంది. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాలకు అనుసంధానంగా ఈ రహదారికి ప్రభుత్వం జాతీయ హోదా కల్పించబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై ప్రభుత్వం కసరత్తును ప్రారంభిచింది. … Continue reading వయా తాండూరు టు బీదర్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed