విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు..!
విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు..! – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో ప్యూర్ ఈవీ షోరూం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వాహనాల వాడకం భవిష్యత్తులో పెరిగే అవకాశం తప్పక ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఆంజనేయ ఆటోమోబైల్స్ ద్వారా ప్యూర్ ఈవీ షోరూం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్యూర్ … Continue reading విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed