రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..!

రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..! – భర్తి చేయనున్న ప్రభుత్వం – దరఖాస్తు, అర్హతలు ఏంటంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతోంది. రాష్ట్రంలో రెవిన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 982 మంది సర్వేయర్ల పోస్ట్లు వుండగా 242 … Continue reading రెవెన్యూ శాఖలో వెయ్యి ఉద్యోగాలు..!