ప్రేమ తత్వంకు ఏసు ప్రతిరూపం..!

ప్రేమ తత్వంకు ఏసు ప్రతిరూపం..! – క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోవాలి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో సెమి క్రిస్మస్ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమ తత్వానికి ఏసు ప్రభు ప్రతిరూపంగా నిలుస్తారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకలను అందరు కుల మతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోమవారం తాండూరు పట్టణం అంతారం రోడ్డు మార్గంలో ఉన్న వైట్ ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం … Continue reading ప్రేమ తత్వంకు ఏసు ప్రతిరూపం..!