ఏసీబీ ట్రాప్.. అంతా సస్పెన్స్‌..!

ఏసీబీ ట్రాప్.. అంతా సస్పెన్స్‌..! – భూ మార్పిడి లంచంలో ఎవరి ప్రమేయం ఎంత..? – ఇద్దరి అధికారుల నుంచి సుదీర్ఘ విచారణ – వారి వారి ఇండ్ల వద్ద ప్రత్యేక బృందాలతో సోదా – చర్చనీయాంశంగా ఆర్డీఓ అధికారుల అవినీతి వ్యవహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులపై ఏసీబీ అధికారులు చేసిన ట్రాప్‌.. చాలా సస్పెన్స్‌గా మారింది. తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ … Continue reading ఏసీబీ ట్రాప్.. అంతా సస్పెన్స్‌..!