శాసన సభను దాసోహం చేస్తారా..!

శాసన సభను దాసోహం చేస్తారా..! – తెలుగు మాట్లాడాలంటే ఓవైసి పర్మీషన్ ఎందుకు – సీఎం రేవంత్ రెడ్డి తీరు సిగ్గుచేటు – వెంటనే సీఎం క్షమాపణ చెప్పాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ శాసన సభను, తెలంగాణ ప్రజలను ఎంఐఎం పార్టీ నేత ముందు దాసోహారం చేస్తారా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ శాసన సభలో సీఎం … Continue reading శాసన సభను దాసోహం చేస్తారా..!