శ్రద్ద వహిస్తేనే గుండెకు ఆరోగ్యం..!

శ్రద్ద వహిస్తేనే గుండెకు ఆరోగ్యం..! – అన్ని వ్యసనాలను దూరం చేసుకోవాల్సిందే – ఆహార నియమాలు తప్పక పాటించాలి – గుండె వైద్య నిపుణులు డా. దయా వాస్వనీ – యువ జాగృతి అవగాహన సదస్సుకు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : హృదయ లయపై శ్రద్ధ వహిస్తేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని ప్రముఖ గుండె వైద్య నిపుణురాలు డా. దయా వాస్వనీ అన్నారు. గురువారం తాండూరు యువ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) … Continue reading శ్రద్ద వహిస్తేనే గుండెకు ఆరోగ్యం..!