పాత కుంటలో మురుగు వివాదం…!

పాత కుంటలో మురుగు వివాదం…! – పారే కాలువను మూసిన కౌన్సిలర్ – మురుగు నీరు పారక స్థానికుల గగ్గొలు – ఏఎంసీ చైర్మన్, వార్డు కౌన్సిలర్ చొరవతో కాలువ పునరుద్దరణ – మున్సిపల్ అధికారుల సమక్షంలో పూడిక తీత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శనగర్‌ పాతకుంటలో మురుగు కాలువ విషయంలో వివాదం చోటు చేసుకుంది. తన సొంత స్థలం అంటూ కౌన్సిలర్ కాలువను వ్యర్థాలతో మూసివేశారు. మురుగు పారకపోవడంతో స్థానికుల … Continue reading పాత కుంటలో మురుగు వివాదం…!