దేశం, పార్టీ ఎప్పటికి మరవదు..!

దేశం, పార్టీ ఎప్పటికి మరవదు..! – మన్మోహన్ సింగ్ మరణం తీరనిలోటు – తాండూరులో కాంగ్రెస్ నేతల నివాళులు – క్యాంపు కార్యాలయంలో అంజలి ఘటించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మనో ్మహన్ సింగ్ ను ఎప్పటికి గుర్తించుకుంటుందని ఆ పార్టీ తాండూరు నేతలు అన్నారు. శుక్రవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని మనో ్మహన్ సింగ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్ … Continue reading దేశం, పార్టీ ఎప్పటికి మరవదు..!