ఎల్లుండి తాండూరులో ముగ్గుల పోటీలు
ఎల్లుండి తాండూరులో ముగ్గుల పోటీలు – గెలిచిన విజేతలకు నగదు బహుమతులు – ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లుండి తాండూరులో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు తాండూరు వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఓపెన్ ఆడిటోరియంలో ముగ్గుల … Continue reading ఎల్లుండి తాండూరులో ముగ్గుల పోటీలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed