ట్రైన్‌లో గోవా మద్యం బాటిళ్లు..!
ట్రైన్‌లో గోవా మద్యం బాటిళ్లు..! – ఫ్లాట్ ఫారంపై గంజాయి బ్యాగులు – ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో గుట్టు రట్టు – రూ. 2లక్షల విలువ సొత్తు స్వాదీనం – వెల్లడించిన జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు మార్గంలో సాగుతున్న మద్యం, గంజాయి రవాణా గుట్టును జిల్లా ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. తాండూరు మీదుగా వెళుతున్న పలు రైళ్లలలో మద్యం బాటిళ్లు, గంజాయి బస్తాలను స్వాదీనం … Continue reading ట్రైన్‌లో గోవా మద్యం బాటిళ్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed