ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీ అదుర్స్..!

ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీ అదుర్స్..! – ఉత్సహాంగా పాల్గొన్న మహిళలు – విజేతలకు నగదు బహుతులు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అదుర్స్ అనిపించాయి. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సహాంగా పాల్గొన్నారు. అందమైన రంగులలో మహిళలు ముగ్గులు వేశారు. సప్తవర్ణాలతో కూడిన హరివిల్లును నేలకు దించిన రీతిలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. అదేవిధంగా శిశువులను … Continue reading ఆర్యవైశ్యుల ముగ్గుల పోటీ అదుర్స్..!