వీరశైవ లింగాయత్ లింగ బలిజల అభివృద్ధికి కృషి చేయాలి

వీరశైవ లింగాయత్ లింగ బలిజల అభివృద్ధికి కృషి చేయాలి – సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. వెన్న ఈశ్వరప్ప – తాండూరులో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అభివృద్ధికి అందరు కృషి చేయాలని ఆయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. వెన్న ఈశ్వరప్ప అన్నారు. ఆదివారం తాండూరులో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో సంఘం … Continue reading వీరశైవ లింగాయత్ లింగ బలిజల అభివృద్ధికి కృషి చేయాలి