చోరీకి వెళ్లి నిద్రపోయిన దొంగ..!
చోరీకి వెళ్లి నిద్రపోయిన దొంగ..! – మద్యం మత్తులో దొంగకు పరాభవం – పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం – సోషల్ మీడియాలో వైరల్ దర్శిని డెస్క్ : అర్దరాత్రి దొంగతానికి వెళ్లిన ఓ దొంగ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోవడంతో తెల్లారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అమింజకరై నెల్సన్ మాణిక్కంసాలైలో నెల్సన్ మాణికం రోడ్‌లో ఓ బ్యూటీపార్లర్ ఉంది. రాత్రి పార్లర్‌కి … Continue reading చోరీకి వెళ్లి నిద్రపోయిన దొంగ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed