మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్

మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్ – తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రాంచదర్ ఆధ్వర్యంలో ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి : మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా అందరు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచెందర్ అన్నారు. సోమవారం ఆయన సమక్షంలో తాండూరు నియోజకవర్గ కమిటిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తాండూర్ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా బి. కృష్ణ కుమార్‌, ఉపాధ్యక్షులుగా బి. శేఖర్, … Continue reading మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్