పెద్దేముల్ నుంచి మా గ్రామాన్ని విడదీయొద్దు

పెద్దేముల్ నుంచి మా గ్రామాన్ని విడదీయొద్దు – తాండూరు ఎమ్మెల్యేకు నర్సాపూర్ గ్రామస్తుల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం నుంచి మా గ్రామాన్ని విడదీయోద్దని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని నర్సాపూర్ గ్రామస్తులు కోరారు. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల తట్టెపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తట్టెపల్లిలో నర్సాపూర్ గ్రామాన్ని విలీనం చేస్తున్నారని తెలిసి … Continue reading పెద్దేముల్ నుంచి మా గ్రామాన్ని విడదీయొద్దు