కేవీసీఎస్‌లో అట్టహాసంగా కమ్యూనిటీ హెల్పర్ డే

కేవీసీఎస్‌లో అట్టహాసంగా కమ్యూనిటీ హెల్పర్ డే – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – సమాజ సేవకుల వేషాధారణలో ఆకట్టుకున్న ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహరాజ్ దేవాలయ ఆవరణలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కేవీసీఎస్) లో కమ్యూనిటీ హెల్పర్ డే వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. మంగళవారం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజం కోసం పనిచేస్తున్న సేవకుల సేవలను … Continue reading కేవీసీఎస్‌లో అట్టహాసంగా కమ్యూనిటీ హెల్పర్ డే