కంత్రి కేటుగాడు…!

కంత్రి కేటుగాడు…! – ఏటీఎం డబ్బుల డ్రాలో మోసం – సాయం కోరిన మహిళకు కుచ్చుటోపీ – నకిలీ కార్డు ఇచ్చి ఒరిజన్‌ కార్డుతో జంప్‌ – కాసేపటికే అకౌంట్లో నగదు మాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు సాయం కోరిన ఓ మహిళకు కంత్రి కేటుగాటు కుచ్చుటోపి పెట్టాడు. ఆమెకు చెందిన అసలైన ఏటీఎం కార్డును మార్చి నకిలీ ఏటీఎం కార్డును అంటగట్టి జంప్‌ అయ్యాడు. కాసేపటికే మరో … Continue reading కంత్రి కేటుగాడు…!