రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..! – రెండు ముంబై రైళ్లకు బోగిల పెంపు – నిర్ణయం తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే – ఏ రైళ్లకు ఎన్ని బోగీలను జత చేస్తున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదారాబాద్, ముంబై మద్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుతున్న రెండు రైళ్లకు అదనంగా బోగీలను జత చేసేందుకు దక్షిణ మద్య రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. … Continue reading రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్..!