సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మంత్రి పొంగులేటికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి కొత్త సంవత్సరం … Continue reading సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి