సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మంత్రి పొంగులేటికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డిలను కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

టీపీసీసీ కోఆర్డినేటర్, ప్రచార కమిటిగా కేపీఆర్