సమీర్ ఘర్ ఆజా బెటా…!

సమీర్ ఘర్ ఆజా బెటా…! – ఇంటి నుంచి వెళ్లిన బాలుడు అదృశ్యం – తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు – వెతికి పెట్టాలని తల్లిదండ్రుల ఆవేదన తాండూరు, దర్శిని ప్రతినిధి : సమీర్.. ఘర్ ఆజా బేటా.. అంటూ తల్లిదండ్రులు ఇంటి నుంచి అదృశ్యమైన ఓ బాలుడి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మున్సిపల్‌ పరిధి పాత తాండూరుకు చెందిన 14 ఏండ్ల బాలుడు అదృశ్య మయ్యాడు. ఈ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. … Continue reading సమీర్ ఘర్ ఆజా బెటా…!