తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్
తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్ – ఈనెల 8 నుంచి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు – ఎమ్మల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు – ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల క్రీడాకారులకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ కు సంబందించిన ప్రకటన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వెలువడింది. ఈనెల 8వ తేది నుంచి 11వ తేది వరకు తాండూరు … Continue reading తాండూరులో ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ టోర్నమెంట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed