బీజేపీకీ నాగారం సేవలు మరువలేనివి..!

బీజేపీకీ నాగారం సేవలు మరువలేనివి..! – తాండూరులో నర్సింలు విగ్రహా ఏర్పాటుకు తోడ్పాటు – చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి – కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీకి తాండూరు సీనీయర్ నాయకులు, మున్సిపల్ మాజీ చైర్మన్, స్వర్గీయ నాగారం నర్సింలు సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టణంలోని నాగారం నర్సింలు సతీమణి … Continue reading బీజేపీకీ నాగారం సేవలు మరువలేనివి..!