కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం

కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం – 18 అధ్యాయాలు పఠనం చేసిన తాండూరు గీతా సత్సంగ్ సేవా సమితి – భక్తి పారవశ్యంలో మునిగిన భక్తులు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం కందనెల్లి అభయాంజనేయ స్వామి దేవాలయంలో భగవద్గీత సంపూర్ణ పారాయణం వైభవంగా జరిగింది. తాండూరు గీత సేవా సత్సంగ్ సమితి అధ్యక్షులు నారాయణ, మరియు ప్రతినిధులు ఆలయంలో ఉదయం 9 గంటలకు నుంచి ఒంటి గంట వరకు 18 అధ్యాయాల భవద్గీత శ్లోకాల … Continue reading కందనెల్లిలో వైభవంగా భగవద్గీత పారాయణం