పేదల ఆరోగ్యానికి పెద్దపీట..!

పేదల ఆరోగ్యానికి పెద్దపీట..! – సీఎంఆర్ఎప్ పథకంతో అండ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ.42లక్షల విలువైన ఎల్ఎసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తాండూరు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలకు చెందిన 98 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీల పంపిణీ … Continue reading పేదల ఆరోగ్యానికి పెద్దపీట..!