కొంప ముంచిన నిద్ర మత్తు..!

కొంప ముంచిన నిద్ర మత్తు..! – కల్వర్టును ఢీకొట్టి లారీ పల్టీ – యాలాల మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కమ్ముకొచ్చిన నిద్రమత్తు కొంపముంచింది. వేగంగా నడుపుతున్న లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి పల్టీ పడింది. ఈ సంఘటన సోమవారం యాలాల మండలం పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్త కోట నుంచి చెరుకులోడు ఖాళీ చేసిన లారీ సోమవారం తెల్లవారు జామున తాండూరు వైపు వస్తోంది. ఉదయం … Continue reading కొంప ముంచిన నిద్ర మత్తు..!