ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!

ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..! – పది, ఇంటర్‌ అర్హత చాలు – సొంత జిల్లాలో పనిచేసుకునేందుకు అవకాశం దర్శిని డెస్క్ : దేశంలోని సామన్య పౌరులతో పాటు వృద్ధులు, చిన్నారులందరికి ఆధార్ కార్డు అవసరం. అందరికి ఆధార్ కార్డు నమోదు సేవలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ నుంచి తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఆధార్ సేవా … Continue reading ఆధార్ కేంద్రాల్లో ఉద్యోగాలు..!