దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ..!

దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ..! – శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు – ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న ప్రముఖులు, నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ సంతరించుకుంది. శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటేత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో వెలసిన స్వామి వార్లకు ఉదయం 4-30గంటలకు మేలు కొలుపు సేవ … Continue reading దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ..!