క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం – టోర్నమెంట్లతో క్రీడాకారుల్లో నైపుణ్యం మెరుగు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యే బీఎంఆర్ కప్ కు స్పందన అభినందనీయం – తాండూరులో ముగిసిన టోర్నమెంట్ – విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఈనెల 8న తాండూరు పట్టణ శివారు గౌతమీ మోడల్ స్కూల్లో ఏర్పాటు … Continue reading క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహాకారం