జేబుల్లో గంజాయి పొట్లాలు..!

జేబుల్లో గంజాయి పొట్లాలు..! – గుట్టుగా విక్రయాలు, ముగ్గురిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు – కేసులు నమోదు, రిమాండుకు తరలింపు – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో గంజాయి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. జేబుల్లో ఉంచుకుని గుట్టుగా గంజా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను తాండూరు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. శనివారం తాండూరు ఎక్సైజ్ సీఐ బాలగంగాదర్ కేసు వివరాలను ఓ … Continue reading జేబుల్లో గంజాయి పొట్లాలు..!