ఆరోగ్య తులసీ..! – ఆకులలో ఔషధగుణాలు – తింటే రోగ్యాలన్నీ పరార్ దర్శిని డెస్క్ : చలికాలంలో చల్లటి గాలి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ప్రజలు సాధారణంగా జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తులసి ఆకులను దినచర్యలో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తులసిలోని ఔషధ గుణాల కారణంగా భారతీయ గృహాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తులసి ఆకులను రోజూ తినడం … Continue reading ఆరోగ్య తులసీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed