గ్రాండ్‌గా ఇందూరు ఐపీఎల్..! – టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించిన రాజ్ కుమార్ – గ్రామీణ యువతను హెచ్‌సీఏ ప్రోత్సహించాలని ఆకాంక్ష – ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను తలపిస్తుందని కితాబు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో ఐపీఎల్(ఇందూరు ప్రిమియర్ లీగ్)టోర్నమెంట్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. మంగళవారం ఇందూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా టాస్ … Continue reading గ్రాండ్‌గా ఇందూరు ఐపీఎల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed