సంతోషం పంచే సేవ..!

సంతోషం పంచే సేవ..! – మనను దోచుకున్న రొంపల్లి సంతోష్‌ కుమార్ – జన్మదినం సందర్భంగా వస్తవుల వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి, తెలంగాణ రాష్ట్ర వైశ్య ఫెడరేషన్ కార్యదర్శి, సేవారత్న అవార్డు గ్రహీత రొంపల్లి సంతోష్ కుమార్ తన జన్మదినం సందర్భంగా పేదలకు, విద్యార్థులకు సంతోషం పంచే కానుకలు అందించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలో రొంపల్లి సంతోష్ … Continue reading సంతోషం పంచే సేవ..!