కొత్త రేషన్‌ కార్డుకు ఆప్లై చేసుకోలేదా..?

కొత్త రేషన్‌ కార్డుకు ఆప్లై చేసుకోలేదా..? – అలా మిగిలిన లబ్దిదారులకు చాన్స్ – మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం – ఎప్పుడు, ఎక్కడా చేసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు సాగతుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అయినా కొందరు దరఖాస్తులు చేసుకోలేదు. కొత్తగా పెళ్లిళ్లు … Continue reading కొత్త రేషన్‌ కార్డుకు ఆప్లై చేసుకోలేదా..?