కీరలో హెల్త్ పవర్స్..!

కీరలో హెల్త్ పవర్స్..! – ఇందులోని పోషకాలతో రోగాలు నయం – గుండె రిస్క్‌ తగ్గించే అవకాశం దర్శిని డెస్క్ : కీర దోష తినడం వల్ల శరీరానికి హెల్త్ ఫవర్స్‌ను సప్లయ్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న పోషకాల వల్ల పలు రకాల రోగాలను నయం చేసుకోవచ్చని అంటున్నారు. వేసవికాలంతోపాటు శీతాకాలంలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. చల్లని వాతావరణంలో కీరదోస తినడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కీరదోసకాయలో విటమిన్ A, … Continue reading కీరలో హెల్త్ పవర్స్..!