కాలేజీకి లాక్…! – రెండు నెలలుగా నో స్టడీస్.. క్లాసెస్ – ఆగ్రహించి తాళం వేసిన విద్యార్థులు – శ్రీ సాయి డిగ్రీలో కళాశాల నిర్వాకం – ఫ్యూచర్‌తో చెలగాటమొద్దంటూ మొర తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువులు చెప్పడం లేదని విద్యార్థులు కాలేజీకే తాళం వేశారు. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం శాంత్ మహల్ చౌరస్తా సమీపంలో శ్రీ సాయి డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. ఈ కాలేజీకి మల్లేశం … Continue reading కాలేజీకి లాక్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed