నాట్య మయూరి ధన్యశ్రీ..!

నాట్య మయూరి ధన్యశ్రీ..! – శ్రీశైలం దేవస్థానంలో కూచిపూడి ప్రదర్శన – నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న చిన్నారి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి నాట్య మయూరీలా మెరిసింది. శ్రీశైల దేవస్థానంలో అతిచిన్న వయస్సుల్లోనే కూచిపూడీ నాట్యంలో అద్బుత ప్రదర్శనతో అందరి హృదయాలను ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే… వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో నివసిస్తున్న సరితగోపాల్ దంపతుల కూతురు ధన్విశ్రీ స్థానిక శ్రీ నేతాజీ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. అతిచిన్న వయస్సులోనే … Continue reading నాట్య మయూరి ధన్యశ్రీ..!